Saturday, August 2, 2008

కాళరాత్రి రుద్ర గౌతమి

1
2
3
4

4 comments:

www.cashmails.com said...

శ్రీను గారు నిజంగా మీ కార్టూన్లు అద్బుతం. ప్రస్తుత సమాజానికి అద్దం పడుతున్నాయి.సమాజం కుళ్ళు అందరికి చూపించండి.మంచి బ్లాగ్ స్రృష్టించారు.

Unknown said...

జరిగిన ఘోరాన్ని వ్యాపారానికి, టీవీ ఛాన్నళ్ళ రేటింగులకి, రాజకీయ పాపులారిటికి వాడుకుంటుంటే చూసి, ఏమిచెయ్యలేని నిస్సహాయతలో ప్రతి ఒక్కళ్ళ గుండెల్లొ ఒక కసి పుడుతుంది.. మీ కార్టూన్లలో అది కనిపిస్తోంది.. భేష్.

Sujata M said...

Brilliant.

Dr. Ram$ said...

చాలా బాగున్నాయి.. ప్రమాదము జరిగినప్పుడు బాధితులని ఓదార్చడము మానేసి యిలా హింసించే మీడియా వాళ్ళాని , ప్రమాదాన్ని ప్రచారము కోసము వాడుకునే చెత్త రాజకీయ నాయకులు ని షూట్ చేయాలి.. మీ కార్టూన్ లు సామాన్య ప్రజల కష్టాలని ప్రతిబింబించేవి గా, అర్ధవంతము గా చాలా బాగున్నాయి..