Saturday, July 26, 2008

cartoon 15


10 comments:

Anonymous said...

Interesting topics could give you more visitors to your site. So Keep up the good work.

Anonymous said...

We should have a great day today.

Anonymous said...

It enables us to express our feelings and opinions.

Anonymous said...

Yutarets! kasagad bah!

Anonymous said...

I'm thankful with your blog it is very useful to me.

చిన్నమయ్య said...

శ్రీనివాస రావు గారూ, నమస్తే. కార్టూన్లు బావున్నాయి. కొనసాగించండి. ఒక్కో కార్టూనూ ఒక్కొక్క టపాలో కాక, ఇవాల్టి ఏడు కార్టూన్లనీ ఒకే టపాలో పెట్టినట్టయితే, ఎక్కువ మంది అన్నీ చూడగలుగుతారు.

ఒకే అంశం మీద, ఇన్ని బుల్లి బుల్లి టపాలు ఒక్క సారే విడుదలచేస్తే, మిగతా బ్లాగర్ల టపాలు, ఉత్తి పుణ్యానికే, చదువరుల చూపులకి నోచుకోకుండా, కూడలి నుండి జారి కనుమరుగవుతాయి. అర్ధం చేసుకుంటారనుకుంటాను.

అభినందనలు.

కొత్త పాళీ said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

కార్టూనులు బాగున్నాయి, తోటి బ్లాగరులు ఒకే సారి ఇన్ని కార్టున్లా అని, ఒక పోష్టు లో ఎన్ని కార్తూన్లుండల్ని అని చెప్పేప్రయత్నం నను ఆశ్చర్య పరిచింది. ప్రతి బ్లాగరుకూ ఎల్లప్పుడూ కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా బ్లాగులు ఉన్నదే, బ్లాగరి తీరిక, సౌలభ్యాన్ని బట్టి ప్రచురించుకునేటందుకు కదా...
కూడలిని నవీకరించవలసిన అవసరం ఉందేమో.. ఇదే రోజు .. రాకేశ్వర తన సినిమాకి ఇంకో 4,5 రీళ్లు కలిపి భాగాలు గా ఒకే సారి ప్రచురించి ఉంటే, మిగతా వారి టపాలన్నీ గల్లంతయ్యేవి, ఒప్పుకుంటాను.. కాని నేను కూడలి కి వెళ్లినప్పుడూ, కేవలం 100 కాక, గత 3/4 రోజుల లో ప్రచురించ టపాలను రోజువారి లంకె మీద నొక్కి చూడగలిగితే, బాగుంటుందేమో అప్పుడు ఈ ఇబ్బంది ఉండదేమో...
నేను 100వ టపా మంచి టపా, జనులు చూడకుండా కనుమరుగౌతుందేమోనని, నా టపా ని ముసాయిదాలలోనే ఉంచితే అది కాస్తా చద్దిదై చెత్తబుట్ట చేరుతుంది కదా...

Unknown said...

శ్రీనివాసరావుగారూ..
కార్టూన్లు బాగున్నాయి.. image load చేసేటప్పుడు medium లేదా large size select చెయ్యండి. బొమ్మ కొంచం పెద్దదిగా చూసేవారికి బాగుంటుంది.

ఇక చినమయ్య, కొత్తపాళి, ఊకదంపుడుగార్లు చెప్పినట్లు అన్నీ ఒక్కసారే వదిలేస్తే ఇతర మిత్రుల టపాలు కూడలిలో అడుగంటిపోతాయి.. పైగా అన్ని ఒక్కసారే పెట్టెస్తే అరగద్దూ..

కొత్త టపా వేసెటప్పుడు.. post options అని ఒక లంకె వుంటుంది గమనించండి. అది నొక్కితే టపా ఎప్పుడు ప్రచురించాలో నిర్ణయించచ్చు. ఎల్లప్పుడూ అంతర్జాలము అందుబాటులో లేని వారికి ఇదొక సౌలభ్యం..

అరిపిరాల

Unknown said...

Sri gaariki,kaartuuns baagunnaayi.kaani,spashTaMgaa kanabaDuTa lEdu.