శ్రీనివాసరావు మహాశయా, 15 టపాలు ఇలా కార్టూన్ కు ఒక టపా చొప్పున ప్రచురిస్తే, ఎంతో కష్టపడి, ఎన్నో రోజుల శ్రమ ఫలమైన ఇతర బ్లాగులు కూడలి లోంచి తుడుచుపెట్టుకు బోతున్నాయి. మీరు కనీసం 5 కార్టూన్లు ఒక టపా కు ప్రచురిస్తే, 3 టపాలలో మీ అన్ని కార్టూనులు వస్తాయి. ఇది మీరు తెలియక చేసిన తప్పు అని తలుస్తాను. కావాలని చేస్తే, మీ బ్లాగుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సుంటుంది. మీ కార్టూన్స్ తో హాస్యం కాదు - తోటి బ్లాగరులలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.
1 comment:

Post a Comment